వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అం‌తర్జాతీయ కిడ్నీరాకేట్‌ ‌ముఠా గుట్టురట్టు

April 1, 2019

అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ ‌ముఠా గట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు వివరాలను రాచకొండ సీపీ మహేష్‌ ‌భగవత్‌ ‌డియాకు సోమవారం వివరాలు వెల్లడించారు. ముఠా సభ్యులపై 417,420,468,471,370,506 ఐపీసీల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అమ్రిశ్‌ ‌ప్రతాప్‌, ‌సందీప్‌ ‌కుమార్‌, ‌రింకీ అనే యువతీతో కలిసి ముఠాగా ఏర్పాడ్డారని, ముఠాలో ప్రధాన సభ్యుడుగా అమ్రిశ్‌ ‌పత్రాప్‌ ‌వ్యవహరించేవారని తెలిపారు. వీరిని ఢిల్లీలో పట్టుకుని హైదరాబాద్‌కు ట్రాన్సిట్‌ ‌వారెంట్‌ ‌పై తీసుకువచ్చామన్నారు.