Take a fresh look at your lifestyle.

అంబర్ పేట్ నియోజకవర్గంలో టిఆర్ఎఎస్ సభ్యత్వ నమోదు

టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ , బాగ్ అంబర్ పెట్ కార్పొరేటర్ పద్మావతి ఆధ్వర్యంలో అంబర్పేట్ నియోజకవర్గంలో ఆదివారం జరిగింది.సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడుతూ. టిఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఎందుకు తీసుకోవాలంటే 24 గంటల కరెంటు ఇంట్లో ఆడ కూతురు పెళ్లికి ఉంటే లక్ష రూపాయలు కల్యాణ లక్ష్మి తెలంగాణ ప్రభుత్వం అందజేస్తోంది. టిఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలను చూసి సభ్యత్వం తీసుకోవాలని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. TRS అనేది మన సొంత పార్టీ మన కుటుంబ పార్టీ అని . ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఐదుకు ఐదు సీట్లు గెలవాలని అన్నారు. ప్రతి కార్యకర్త సంఘటితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy